యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నెలాఖరులో బ్రహ్మానందం డ్రామాకంపెనీ
భాగంగ్‌భాగ్ చిత్రం రీమేక్‌తో రూపొందుతున్న బ్రహ్మానందం డ్రామాకంపెనీ చిత్రానికి హీరోయిన్‌ జంప్ అన్న క్యాప్షన్‌ను జతచేశారు. శివాజీ, రవికృష్ణ, బ్రహ్మానందం, కమలినీ ముఖర్జీలు ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐ శ్రీకాంత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

బి గురునాధ్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీరామచంద్రులు ఫిలింస్ పతాకంపై చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కథారీత్యా ఈ చిత్రాన్ని పూర్తిగా హాంకాంగ్‌లో చిత్రీకరించినట్లు పల్లికేశ్వరరావు తెలిపారు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలకపాత్రధారి అని.. కడుపుబ్బ నవ్విస్తారని.. త్వరలోనే తొలికాపీ సిద్ధం చేసి నెలాఖరులోగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...