యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
దశావతారం విడుదలపై ఆసిన్ ఆసక్తి
చిత్ర పరిశ్రమలో ఆసిన్ ప్రత్యేక హీరోయిన్. అరుదుగా నటిస్తున్న వ్యక్తుల్లో ఆమె ఒకరు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన దశావతారం చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అంతటానే కాదు.. ఆసిన్‌కు కూడా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

ఒక గొప్ప నటుడితో పనిచేసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని.. ఇది మరిచిపోలేనిదని ఆసిన్ అంటున్నారు. ఆయన దగ్గరనుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన జెంటిల్‌మేన్ మాత్రమే కాదు.. మంచి తెలివితేటలున్న వైవిధ్యనటుడని పేర్కొంది.

శీతలపానీయాల సంస్థ కోలా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంపెనీ బ్రాండ్ అంబాసిడార్‌గా విచ్చేసిన సందర్భంగా ఆసిన్ పైవిధంగా మాట్లాడారు. ఈ చిత్రంలో తన సినీకెరీర్‌లో గొప్ప మలుపని వ్యాఖ్యానించారు. కాగా, ఈ చిత్రంలో ఆసిన్‌తో పాటు బాలీవుడ్ సెక్సీ తార మల్లికా షెరావత్ మరో ప్రధానపాత్రలో నటించిన సంగతి విదితమే..
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...