యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
బ్రహ్మాజీ ప్రధానంగా కొత్త చిత్రం
బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో రూపొందనున్న కొత్త చిత్రానికి పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో చిత్రీకరించనున్నారు. సర్థార్ చిన్నపరెడ్డి, ప్రత్యూష, రంగుల కలవంటి పలు చిత్రాల నిర్మాత పి. సత్యారెడ్డి దీని నిర్మాత. సినిమా మోజుతో హైదరాబాద్ వచ్చి చేరిన ఇద్దరు కుర్రాళ్లు ఎలా మోసపోయారు.

తర్వాత హీరో బ్రహ్మాజీ సాయంతో వారెలా విజయవంతం అయ్యారు..? అనే కథాంశంతో ఈ చిత్రముంటుందని దర్శకుడు తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నామని.. మలేషియా, సింగపూర్‌లలో పాటల చిత్రీకరణ జరుగనున్నదన్నారు.

ఈ చిత్రంలో బ్రహ్మాజీ విభిన్న గెటెప్స్‌లో కనిపించనున్నట్లు వ్యాఖ్యానించారు. తెలంగాణా శకుంతల, భువనేశ్వరి, కవిత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా కంకణాల శ్రీనివాసరెడ్డి, సంగీతం రాజ్‌కుమార్, కథ, మాటలు, పాటలు, నిర్మాత పి సత్యారెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పి. చంద్రశేఖరరెడ్డి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...