యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నిన్ననేడురేపు 25న విడుదల
నూకారపు ప్రకాశ్‌రావు నిర్మాణంలో రూపొందిన నిన్ననేడురేపు చిత్రంలో రవికృష్ణ హీరోగా, అక్షయ హీరోయిన్‌గా నటించింది. ది అంగ్రేజ్ ఫేమ్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగిశాయి.

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొండ్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నేటి యువత ఆలోచనలకు తగినట్లుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ నిజానికి ఈ చిత్రానికి రెండు టైటిల్స్ అనుకున్నాం కాని.. ఫైనలైజ్ ఇదే చేశామన్నారు.

7/జి బృందావన కాలనీలో రవికృష్ణ నటనను చూసి ఈ చిత్రానికి ఎంపిక చేశామని.. తగిన తగినవిధంగా నిర్మాత కూడా ఎంతో సహకారాన్ని అందించారని కృతజ్ఞతలు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...