యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
శివాజీ హీరోగా కుమార్‌బ్రదర్స్ చిత్రం
- డీవీ
సోమవారం, 5 మే 2008   ( 15:53 IST )
Sivaji
WD
శివాజీ కథానాయకుడిగా కుమార్ బ్రదర్స్ పతాకంపై డి. రత్నకుమార్, కరుణాకర్, సురేష్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎం నాగేంద్రకుమారు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఈ నెలలో ప్రారంభించి జూన్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే కుటుంబకథా చిత్రంగా దీన్ని మలుస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. కథరీత్యా మారిషస్‌లోనే 80శాతం షూటింగ్ జరుగనుందన్నారు. బ్రహ్మానందంతోపాటు పలువురు కమేడియన్స్ నటించనున్నారు. హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉన్న ఈ చిత్రానికి సంగీతం మంత్ర ఫేమ్ ఆనంద్. మాటలు రాయివేమగిరి అందిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇదీ అసలు కథ చిత్రం టాకీ పూర్తి
రీరికార్డింగ్‌ కార్యక్రమంలో 1940లో ఓ గ్రామం
మంజునాథ్ మూవీస్ చిత్రం పాటల రికార్డింగ్
భారత్ మహాన్.కామ్ ఆడియో విడుదల
ఇంత దారుణంగా చేస్తున్నారే: ఈవీవీ
తమిళ దర్శకుడు తెలుగులోకి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
సిరిమీడియా బ్యానరుపై రూపొందిన బొమ్మనా బ్రదర్స-చందనా సిస్టర్స్ చిత్రం శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో...
వినోదాన్ని పంచే భలే దొంగలు
మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు
భవిష్యత్
తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace