యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రీరికార్డింగ్‌ కార్యక్రమంలో 1940లో ఓ గ్రామం
గురజాడ స్పూర్తితో 1940లో ఓ గ్రామం చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు దర్శకుడు నరసింహ నంది తెలిపారు. శ్రీలక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలాదిత్య, శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ, కులము దాని వివరాల గురించి చర్చ తదితర వివరాలు ఈ చిత్రంలో చూడవచ్చని అన్నారు. స్త్రీ ఆలోచనాశక్తి తదితర సాహిత్యోద్యమాన్ని లేవదీసిన చెలంగారి స్పూర్తితో ఈ చిత్రం రూపొందుతోందని ఆయన అన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మంజునాథ్ మూవీస్ చిత్రం పాటల రికార్డింగ్
భారత్ మహాన్.కామ్ ఆడియో విడుదల
ఇంత దారుణంగా చేస్తున్నారే: ఈవీవీ
తమిళ దర్శకుడు తెలుగులోకి
మీరాజాస్మిన్ ప్రధానంగా ఒకటి నాలుగు చిత్రం
పూర్తయిన విక్టరీ షూటింగ్ కార్యక్రమాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
సిరిమీడియా బ్యానరుపై రూపొందిన బొమ్మనా బ్రదర్స-చందనా సిస్టర్స్ చిత్రం శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో...
వినోదాన్ని పంచే భలే దొంగలు
మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం కాళిదాసు
భవిష్యత్
తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace