|
| మంజునాథ్ మూవీస్ చిత్రం పాటల రికార్డింగ్ |
మంజునాథ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న కామెడీ చిత్రం పాటల రికార్డింగ్ డ్రీమ్డ్ స్టూడియోలో ప్రారంభమైంది. కె.రమణారావు దర్శకత్వంలో యనమల బాబురెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ దర్శకుడు తమకు చెప్పిన ఆ కామెడీ కథ చాలా నచ్చిందని చెప్పారు. ఈ నెలఖారులో చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|