|
| భారత్ మహాన్.కామ్ ఆడియో విడుదల |
జనా జాగృతి క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో భారత్ మహాన్.కామ్ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా గురువారం రాత్రి విడుదలైంది. సికింద్రాబాద్‌లోని హరిహరకలా భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యఅతిథి స్వామీజీ విడుదల చేశారు.
ఈ సీడీని నటుడు, గాయకుడు రామకృష్ణ ఆవిష్కరించారని సినీ వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో అరవైఏళ్ల క్రితం జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథాంశం ఉంటుందని చిత్ర దర్శకుడు ఆకుల రాఘవ తెలిపారు. దీనికి సంబంధించి ప్రజలు ఆలోచిస్తారని తాము భావిస్తున్నట్టు చెప్పారు.
ఈ చిత్ర నిర్మాత చిగుళ్లపల్లి పుండరీకం మాట్లాడుతూ చక్కని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|