యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఇంత దారుణంగా చేస్తున్నారే: ఈవీవీ
ఈ మధ్య కొన్ని వెబ్‌సైట్లు ఇష్టమొచ్చినట్లు నటీనటులు, దర్శకులపై చిలువలు పలువలు రాసేస్తున్నాయి. అవన్నీ చదివితే ఇంత నీచంగా దిగజారుతున్నాయా విలువలు అనిపిస్తుందని దర్శకులు ఈవీవీ సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో తాను తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ చిత్రాన్ని తీశాను.

అందులో కొత్తమ్మాయి హీరోయిన్. మా ఊరైన కోరుమామిడిలో బస ఏర్పాటు చేశాం. దానికే కొన్ని వెబ్‌సైట్లు.. ఒక అమ్మాయికోసం తండ్రీకొడుకుల యుద్ధం అంటూ రాసేశాయి. ఇంతకన్నా నీచమైన వార్త ఉండదు. బహుశా అలా రాసిన వ్యక్తికి ఆ ఆలోచన ఉందేమోనని ఎద్దేవా చేశారు.

అదేవెబ్‌సైట్ రీసెంట్‌గా.. నలుడు చలపతిరావు సహనటి హేమ, ఢిల్లీ రాజేశ్వరిలను ఉంచుకున్నాడని రాశాయి. అసలు ఈ వయసులో చలపతిరావు చేసేదేముంది. నోటివాగుడు తప్ప.. సో.. ఈ రకంగా వెబ్‌సైట్లు పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...