యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
పూర్తయిన విక్టరీ షూటింగ్ కార్యక్రమాలు
ఆర్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన విక్టరీ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు పూర్తయినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. యూత్‌హీరో నితిన్, వైవిధ్య నటి మమతామోహన్‌దాస్ హీరోహీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

రవి సి.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మాణంలో చిత్రీకరించారు. చక్రి చక్కటి బాణీలను సమకూర్చారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా థియోటర్ ట్రైలర్‌లను విడుదల చేసిన సందర్భంగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ సమాన్యుడు తర్వాత ఇది కూడా మంచి చిత్రం అవుతుందని వ్యాఖ్యానించారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఆదిత్యమ్యూజిక్ ద్వారా ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు తెలిపారు. నేడు ప్రజ్వరిల్లుతున్న భూకబ్జాలు, మధ్యతరగతి కష్టాలు తదితరమైనటువంటి వాటిని చర్చించడం జరిగిందన్నారు. ఈ చిత్రంలో ఇంకా సింధుతులాని, శశాంక్, రవిబాబు, రంగనాధ్, అజయ్ తదితరులు నటించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...