యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నేను మీకు తెలుసా టాకీ పూర్తి
తెలుగు సినిమాలు హాలీవుడ్ చిత్రాలను అనుకరించడం పరిపాటే. అదేవిధంగా పనిచేసిన టీమ్‌ను మన సాంకేతికతకు ఉపయోగించుకోవడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో ఫైటర్లుగా ఉన్నవారిని నేను మీకు తెలుసా చిత్రానికి మంచు మనోజ్‌కుమార్ వినియోగించుకుంటున్నారు.

గత కొద్ది రోజులుగా ఛేజింగ్‌లు, ఫైట్లను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ ఏడెకరాలలో కొన్ని సన్నవేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, స్పైడర్‌మ్యాన్-2, జెట్లీ తదితర చిత్రాల్లో ఆర్టిస్టుగా కొన్ని చిత్రాల్లో ఫైట్‌మాస్టర్‌గా వ్యవహరించింన టీమ్‌స్ట్రామ్స్, జాబ్ ఈ చిత్రానికి ఫైట్‌మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

కొత్తదనంతో కూడిన వారి ఆలోచనలను నా సినిమాకు ఉపయోగించుకోవాలని వాళ్లను పెట్టారు. మన ఫైటర్లు నందు కూడా ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యాడు. ప్రస్తుతం టాకీ పార్టు పూర్తియింది. ఇంకా పాటలను చిత్రీకరించాల్సి ఉంది. వాటిని మే నెలలో బ్యాంకాక్, హాంకాంగ్‌లలో చిత్రీకరించనున్నారని మనోజ్ వ్యాఖ్యానించాడు.

దర్శకుడు అజయ్‌శాస్త్రి మాట్లాడుతూ ఇప్పటికి 18 రోజుల ఛేజ్‌లు, డాబా ఫైట్లు చేశాం. కథకనుగుణంగానే ఉంటాయి. ఈ చిత్రంలో మరో ప్రత్యేకత ఉంది. ఇళయరాజా పాత మ్యూజి‌క్‌ను తీసుకుని ఓ స్పెషల్ పాటను చిత్రీకరించనున్నాం. ఇందులో యూఎస్ ఫైటర్లు కూడా పాల్గొననున్నారని తెలిపాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...