యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నా అనేవాడు చిత్రం ఆడియో మే నెలలో
సద్గురుసాయి క్రియేషన్స్ సంస్థ రూపొందిస్తున్న నా అనేవాడు చిత్రం టి ప్రశాంత్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. హరీష్, రాజీవ్‌కనకాల, తనూజ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో మేనెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి వైజాగ్, అరకు, పాపికొండలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా రాజీవ్‌కనకాలపై ఓ సోలోసాంగ్‌ను, అలాగే ఓ డ్యూయెట్ సాంగును కూడా చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపాడు. మిగిలిన పాటలను త్వరలోనే చిత్రీకరిస్తామన్నారు.

నిస్వార్థ స్నేహం, నిష్కలంకమైన ప్రేమ ఎంత విలువైనవో.. చెప్పేదే ఈ చిత్ర కథ అని దర్శకుడు వ్యాఖ్యానించాడు. ఇంకా మూడు భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయన్నారు. రైటర్ మోహన్ ఈ చిత్రానికి మాటలను సమకూర్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...