యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 23 మే 2007
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరెతో ముద్దువివాదంకు సంబంధించి బహిరంగ స్థలంలో అశ్లీలంగా ప్రవర్తించినందుకు ఆమెపై మూడు ఫిర్యాదులను ఆమె ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

దీంతో ఆమె విదేశాలకు వెళ్లకుండా చూడాలని దేశంలోని అన్ని విమానాశ్రయాలకు రాజస్థాన్‌లోని ముండవర్ ఎస్పీ నోటీసులు జారీ చేశారు. చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్, న్యాయమూర్తులు బీపీ సింగ్, జీపీ మాధుర్‌లతో కూడిన ధర్మాసనం ఆ ఎస్పీకి ఈ మేరకు శిల్పకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని నోటీసులు పంపింది.

శిల్పాశెట్టిపై ఇప్పటికే జైపూర్, ముండవర్, ఘజియాబాద్ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న మూడు క్రిమినల్ కేసులపై సుప్రీం కోర్టు ఇదివరకే స్టే విధించింది. ఈ కేసులను ముంబయి కోర్టుకు బదిలీ చేయాలని శిల్ప దాఖలు చేసిన పిటిషన్ మేరకు సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కలైంజర్ టీవీ కోసం సీరియళ్ల తయారీకి రెడీ: రాధిక
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
మాధురి దీక్షిత్ జన్మదిన వేడుకల్లో అభిమాని సేవాభావం
గెరె ముద్దు వివాదంపై సుప్రీం కోర్టులో శిల్ప స్టే పిటిషన్
చిత్ర నిర్మాణ రంగంలోకి సరిగమ హెచ్ఎంవీ ప్రవేశం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - అల్లం రసం, తేనె సమపాళ్లలో తీసుకుని రోజుకు రెండు, మూడు సార్లు తీసుకుంటే...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace