యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
కేన్స్ (ఏజెన్సీ), గురువారం, 17 మే 2007
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌లు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ప్రతి ఏటా ఐష్ మాత్రమే హాజరవుతూ రాగా అభీతో కలసి పాల్గొనడం గమనార్హం. బుధవారం రాత్రి జరిగిన ఈ చిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో వీరువురు పాల్గొన్నారు.

సంజయ్ లీలా భన్సలి రూపొందించిన దేవ్‌దాస్ చిత్ర ప్రదర్శన కోసం 2002లో తొలి సారిగా ఈ చిత్రోత్సవాలకు హాజరైన ఐశ్వర్య అప్పట్నుంచి ప్రతి ఏటా ఈ ఉత్సవాల్లో ఎర్ర తివాచి స్వాగతంతో హాజరవుతూ వచ్చింది.

అయితే అషుతోష్ గోవర్కర్ నిర్మిస్తున్న జోధా అక్బర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నందున ఈ ఏడాది ఆమె పాల్గొనకపోవచ్చని భారత మీడియా వర్గాలు చెబుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో కేన్స్ ఉత్సవాల్లో అభీతో పాటు ఆమె పాల్గొనడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
మాధురి దీక్షిత్ జన్మదిన వేడుకల్లో అభిమాని సేవాభావం
గెరె ముద్దు వివాదంపై సుప్రీం కోర్టులో శిల్ప స్టే పిటిషన్
చిత్ర నిర్మాణ రంగంలోకి సరిగమ హెచ్ఎంవీ ప్రవేశం
రాజకీయాల్లోకి సినీ నటి మనీషా ప్రవేశం
మోనికాబేడికి అస్వస్థతః విచారణ 14కు వాయిదా
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్ హాజరు
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్యా రాయ్‌లు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు ప్రతి ఏటా...
మాధురి దీక్షిత్ జన్మదిన వేడుకల్లో అభిమాని సేవాభావం
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - పసుపుతో గాయాలు మటుమాయమవుతాయి. కత్తిగాట్లు పడిన సమయంలో గాయంపై పసుపు...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace