|
| నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు |
| భోపాల్ (ఏజెన్సీ), గురువారం, 17 మే 2007 | |
బాలివుడ్ నటి, అంతర్జాతీయ అక్రమ వ్యాపారి అబు సలీం సహచరి మోనికాబేడీకి నకిలీ పాస్‌పోర్టు కేసులో సుప్రీం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన నకిలీ పాస్ పోర్టు కేసులో ఆమెపై భోపాల్ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
విచారణ నివేదిక వచ్చిన తర్వాతే విముక్తి కోసం ఆమె చేసిన వినతిని కోర్టు పరిశీలిస్తుందని చీఫ్ న్యాయవాది బాలకృష్ణన్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అయితే దర్యాప్తు పూర్తయ్యే దశకు చేరుకుందని, 45 సాక్షులలో 35 మంది వద్ద ఇప్పటికే విచారణ జరిపామని మధ్యప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.
ఆమె జైలులో ఉన్నంత కాలం పది కేజీల బరువు తగ్గారని, ఇలాగే కొనసాగితే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో మోనికాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది తులసీ పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|