|
| గెరె ముద్దు వివాదంపై సుప్రీం కోర్టులో శిల్ప స్టే పిటిషన్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 14 మే 2007 | |
గెరె ముద్దు వివాదంలో సుప్రీం కోర్టులో బాలివుడ్ నటి శిల్పా శెట్టి స్టే కోసం పిటీషన్ దాఖలు చెసింది. తనపై నమోదు చేసిన కేసులపై స్టే విధించాలని కోరుతూ శిల్పాశెట్టి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఈ కేసులో ప్రధాన న్యాయవాది బాలకృష్ణన్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ జరుపనుంది. జోధ్‌పూర్, ఘజియాబాద్, మునావర్ పోలీస్ స్టేషన్లలో తమపై నమోదు చేసిన క్రిమినల్ కేసులను రద్దు చేయాలని ఆమె కోర్టును కోరింది.
ఢిల్లీలో గత నెల జరిగిన ఎయిడ్స్ అవగాహన కార్యక్రమంలో శిల్పా చెక్కిళ్లపై హాలివుడ్ నటుడు రిచర్డ్ గెరె ముద్దాడిన అంశంపై పలు నగరాలలో తీవ్ర నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|