|
| చిత్ర నిర్మాణ రంగంలోకి సరిగమ హెచ్ఎంవీ ప్రవేశం |
చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ హెచ్ఎంవీ ప్రకటించింది. ఇందుకు కావలసిన పెట్టుబడులను పెడుతున్నామని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
ఆ సంస్థ ఎంటర్‌టెయిన్‌మెంట్ విభాగం ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సరిగమ ఎండీ సుబ్రోతొ చటోపాధ్యాయ్ విలేకరులతో మాట్లాడుతూ ఇందు కోసం ఏర్పాటు చేసిన బృందంలో అపర్ణా సేన్, బీఆర్ షరన్ కూడా ఉన్నారని తెలిపారు.
ఇందులో భాగంగా తాము రూపొందిస్తున్న తొలి చిత్రమైన చైన్ ఖులీ కీ మైన్ ఖులీ చిత్రం జూన్ 22న విడుదల కానుంది. దీని రాహుల్ బోస్ హీరోగా కితు సలూజా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జనవరిలో ప్రారంభమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|