యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రాజకీయాల్లోకి సినీ నటి మనీషా ప్రవేశం
ఖాట్మండు (ఏజెన్సీ), గురువారం, 10 మే 2007
బాంబే, ఒకేఒక్కడు చిత్రాల ద్వారా తెలుగు చిత్ర సీమకు సైతం పరిచయమైన బాలివుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ప్రస్తుతం రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

నేపాల్ రాజకీయాల్లో ప్రవేశించనున్నట్టు తాజాగా నేపాల్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె తాత బి.పి కోయిరాలా నేపాల్‌కు ఎన్నికైన తొలి ప్రధాని కాగా, ప్రస్తుత ప్రధాని గిరిజా ప్రసాద్ కోయిరాలా కూడా ఆమెకు బంధువు కావడం గమనార్హం. ఆమె తండ్రి ప్రకాష్ కోయిరాలా కూడా కొంతకాలం నేపాల్ మంత్రిగా పనిచేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మోనికాబేడికి అస్వస్థతః విచారణ 14కు వాయిదా
తేజాలో మూవీ స్పెషల్స్
జెమినీ టీవిలో నీ స్నేహం
ఈ టీవీ2లో ఆంధ్రావని
ఈ టీవీలో శుభాకాంక్షలు
ఆదిత్య టీవిలో నీ స్నేహం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
AP
 
బహుభాషా వయ్యారి త్రిష
అమాయకంగా బుంగమూతి పెట్టి అటు మాతృభాష తమిళంతో పాటు తెలుగు చిత్రరంగంలోనూ...
వీరేంద్ర సెహ్వాగ్
అందాల అసిన్
ఆరోగ్యం
పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace