|
| మోనికాబేడికి అస్వస్థతః విచారణ 14కు వాయిదా |
| భోపాల్ (ఏజెన్సీ), సోమవారం, 7 మే 2007 | |
అంతర్జాతీయ నేరస్తుడు అబుసలేం ప్రియురాలు, బాలివుడ్ నటి మోనికాబేడి అస్వస్థత కారణంగా సోమవారం భోపాల్ కోర్టులో జరిగిన విచారణకు హాజరు కాలేకపోయింది. నకిలీ పాస్ పోర్టు కేసులో నిందితురాలిగా ప్రస్తుతం జైలులో ఉన్న ఆమె అస్వస్థతకు గురైనట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
దీంతో విచారణను భోపాల్ జ్యుడీషియల్ కోర్టు మేజిస్ట్రేట్ రవీంద్ర సింగ్ మే 14కు వాయిదా వేశారు. 2001 నవంబర్‌లో అబుసలేం, సమీరా, మోనికాలు నకిలీ పాస్ పోర్టులు కలిగి ఉన్నట్టు కోహి ఫిజా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కంప్యూటర్ల ముందు అధిక సమయం కూర్చోవటం వలన కంటి చూపు మందగించే... |
| |
|
|
|
|
|
|
|