ఈ వారం ( మే 7- 13, 2007) కార్యక్రమాలు
మే 7, 2007 కార్యక్రమాలు భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్య్, 06.00 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 06.15 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 6.30 గంటలకు సమాధాన సమయం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు చిత్రంలో చిత్రం (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్మైల్ ప్లీజ్, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండితెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.
మే 8, 2007 కార్యక్రమాలుః భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 06.30 గంటలకు కృపా గడియలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్టైల్ స్టైల్ రా, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.
|