యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా. సూపర్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన ఈమె తన ప్రియుడు ఫర్‌హాన్ ద్వారా వచ్చిన అవకాశాల గురించి స్వయంగా వివరించింది.

హిందీ చిత్రం డోర్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ చిత్రంలో తనకు వితంతువు పాత్రకు అవకాశం రాగా, ఇందుకు కుటుంబ సభ్యులు సమ్మతించలేదని చెప్పింది. అయితే ప్రియుడు ఫర్‌హాన్‌ను సలహా అడగగా, మంచి కెరీర్ లభిస్తుందని చెప్పడంతో తాను అందుకు అంగీరించినట్టు తెలిపింది.

ఆ తర్వాత డోర్ చిత్రం విజయాన్ని సాధించి తనకు మంచి పేరును సంపాదించి పెట్టినట్టు సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో నో స్మోకింగ్ చిత్రంలో నటిస్తున్నట్టు చెప్పింది.

అలాగే త్వరలో అమితాబ్‌తో ఓ చిత్రంలో, అజయ్ దేవగన్‌తో ఓ చిత్రంలోనూ నటిస్తున్నట్టు వెల్లడించింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్నట్టు తెలిపింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సంగీత కళాకారులకు రాష్ట్రపతిచే అవార్డుల ప్రధానం
మిస్ ఇండియా పోటీలో ముగ్గురికీ అగ్రస్థానాలే: మనీష్
ఫెమీనా మిస్ ఇండియా -2007 విజేత పూజా గుప్తా
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
మళ్లీ బాలీవుడ్ స్టార్లపై కార్పొరేట్ కంపెనీల చూపు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace