యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
దక్షిణాదిన వివిధ భాషల్లో నటించి, ప్రస్తుతం లోక్‌సభ సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న జయప్రద మళ్లీ దక్షిణాది చిత్రసీమలో బిజీబిజీగా మారుతోంది. సిరిసిరిమువ్వ, అంతులేని కధ, సింహాసనం, సాగర సంగమం, వేట వంటి చిత్రాల్లో నటించిన జయప్రద గత కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

తీరిక దొరికిన సమయాల్లో మాత్రం అడపాదడపా ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ వచ్చిన జయప్రద ఇటీవల యువసామ్రాట్ బాలకృష్ణ హీరోగా నటించిన మహారధి చిత్రంలో ఎస్పీ పాత్రలో నటించి అభిమానుల మన్ననలను అందుకుంది.

ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం కమల్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రమైన దశావతారంలోనూ ఛాన్స్ దక్కించుకుంది. అదే వేగంతో ఈ బంధన కన్నడ చిత్రంలోనూ నటించేందుకు అంగీకరించింది.

ప్రస్తుతం యూపీ శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందున అవి ముగిశాక చిత్ర షూటింగ్‌ మొదలు కానుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ ఇకపైన దక్షిణాది చిత్రాల వైపు అధికంగా దృష్టి సారించనున్నానని చెప్పింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సంగీత కళాకారులకు రాష్ట్రపతిచే అవార్డుల ప్రధానం
మిస్ ఇండియా పోటీలో ముగ్గురికీ అగ్రస్థానాలే: మనీష్
ఫెమీనా మిస్ ఇండియా -2007 విజేత పూజా గుప్తా
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
మళ్లీ బాలీవుడ్ స్టార్లపై కార్పొరేట్ కంపెనీల చూపు
సోనియా చిత్రానికి అడ్డంకులు తాత్కాలికమే: జగ్ ముంద్రా
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace