యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
సినిమాల విడుదలలో ఆంధ్ర ప్రదేశ్‌ అగ్ర స్థానంలో ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ వెల్లడించింది. గత రెండేళ్లుగా విడుదలవుతున్న ఇతర భాషా చిత్రాల కంటే తెలుగు చిత్రాల విడుదల సంఖ్య ఎక్కువగా ఉందని తన నివేదికలో తెలిపింది.

గత రెండేళ్లలో 245 తెలుగు చిత్రాలు విడుదలై సెన్సార్ సర్టిఫికెట్లు పొందాయి. కాగా, ఇతర భాషలైన తమిళంలో 162 చిత్రాలు, మలయాళంలో 77 చిత్రాలు, కన్నడంలో 75 , మరాఠీలో 73, భోజ్‌పురీలో 76 చిత్రాలు విడుదలై సెన్సార్ సర్టిఫికెట్లను పొందినట్టు తెలిపింది.

2005వ సంవత్సరం మొత్తం 7,417 సర్టిఫికెట్లను సెన్సార్ జారీ చేయగా 2006వ సంవత్సరం 10,551 సర్టిఫికెట్లను జారీచేసినట్టు తెలిపింది. 2006 సంవత్సరంలో విడుదలైన చిత్రాల్లో వీడియో, విదేశీ చిత్రాలు కూడా ఉండడం గమనార్హం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మళ్లీ బాలీవుడ్ స్టార్లపై కార్పొరేట్ కంపెనీల చూపు
సోనియా చిత్రానికి అడ్డంకులు తాత్కాలికమే: జగ్ ముంద్రా
తమిళంలో బొమ్మరిల్లు చిత్ర రీమేక్‌కు సన్నాహాలు
మలయాళ భామ గోపికకు పద్మిని అవార్డు
ఛార్మీ చేతుల మీదుగా క్లాస్‌మెట్స్ ఆడియో విడుదల
ఒంటి కాలి డ్యాన్సర్ హీరో కుట్టి మరణం
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా టాకియా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
గ్లామర్ పాత్రలకు సెక్సీ క్వీన్ షకీలా టాటా
తమిళంలోనూ ఎవడైతే నాకేంటి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace