యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
గృహానికి రంగుల ఎంపికలో వాస్తు
బుధవారం, 11 ఫిబ్రవరి 2009   ( 14:45 IST )
House
PC
వాస్తు ప్రకారం గృహం నిర్మించిన తర్వాత ఆ గృహానికి అందాన్ని, ఆకర్షణను తెచ్చే రంగుల విషయంలోనూ వాస్తు నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తు ప్రకారం కొన్ని రంగులు ఇంటికి ఆకర్షణ, సుఖ సంతోషాలను తీసుకువస్తే మరికొన్ని రంగులు వేసిన ఇళ్లు సమస్యల నిలయాలుగా మారుతాయని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు. అందువల్ల ఇంటికి వేసే రంగుల విషయంలో వాస్తు ప్రకారం నడుచుకోవడం మంచిదని వారు చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి రంగుల్ని ఎంచుకోవాలన్న విషయం సందేహాలు తలెత్తడం సాధారణం. అయితే రంగుల ఎంపికలో వాస్తుశాస్త్రం కొన్ని విషయాలను మనకు సూచిస్తోంది. దానిప్రకారం కొన్ని రకాల రంగులను ఉపయోగించడం ద్వారా గృహంలో నివశించేవారికి వృద్ధి, పేరు ప్రతిష్టలు అర్జనలో రంగులు కీలక పాత్ర వహిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. ముఖ్యంగా తెలుపు, నలుపు, ఎరుపు రంగులు వాస్తు ప్రకారం గృహ సంక్షేమంలో ప్రధానపాత్ర వహిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.

అలాగే వ్యాపార కార్యకలాపాల వృద్ధిలో నలుపు రంగుతోను, పేరు ప్రఖ్యాతులకు ఎరుపు రంగుతోను అవినాభావ సంభంధం ఉందని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఒక గృహానికి లేదా వాణిజ్య సముదాయానికి వాడబడే రంగులను బట్టే మనలో ఉత్సాహం, శక్తి పెరుగుతుందని, అందువల్ల గృహానికి అనుకూలమైన రంగులు వాడడం కూడా చాలా అవసరమని వాస్తు చెబుతోంది. దీని ప్రకారం రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త తీసుకుంటే భవిష్యత్‌లో సదరు గృహంలో నివశించేవారు అన్ని రకాల సుఖఃశాంతులతో జీవిస్తారని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వాస్తు ప్రకారం పార్కింగ్ స్థలం ఎంపిక
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం ప్రభావం
ఇంటి స్థలంలోని మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందా?
నైరుతి బ్లాక్‌లో నిర్మాణం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
వేణుమాధవ్ దంపతులకు విడాకులు
హాస్యనటుడు వేణుమాధవ్ తన భార్యనుంచి విడాకులు తీసుకున్నారు. గత కొద్దికాలంగా...
రష్దీ కొత్త ప్రియురాలుగా పియా గ్లెన్
జాకిర్ హుస్సేన్‌కు గ్రామీ పురస్కారం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...