యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం ప్రభావం
20 జనవరి 2009   ( 15:27 IST )
House
PC
గృహాన్ని నిర్మించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాస్తుశాస్త్రం ఎన్నో రకాల నియామాలను, పద్ధతులను నిర్ధేశించింది. వాస్తుశాస్త్రం నిర్ధేశించిన ప్రకారం గృహాన్ని నిర్మించడం వల్ల సదరు గృహంలో నివశించేవారు ఎలాంటి బాధలు లేకుండా హాయిగా జీవించవచ్చని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

ఇలా గృహ నిర్మాణానికి సంబంధించి వాస్తుశాస్త్రం పేర్కొన్న అంశాల్లో ఒకటి ఏంటంటే ఇంగ్లీషు అక్షరం ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం ఉండడం మంచిది కాదు. ఎల్ ఆకారంలో ఇంటిని నిర్మించడం వల్ల ఆ గృహంలో నివశించేవారికి కొన్ని రకాల సమస్యలు వచ్చిపడుతాయని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.

ఇంటి ఆకారం ఎల్ రూపంలో ఉంటే అందులో గదులను కూడా అలాగే నిర్మించడం మంచిది కాదు. రెండు ఎల్ ఆకారాలు కలవడం కూడా మంచిది కాదు. ఎల్ ఆకారంలో గృహం ఉండడం అనేది వాస్తుశాస్త్రంలో అసంపూర్ణ చిహ్నంగా వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల గృహ నిర్మాణంలో అసంపూర్ణత లోపిస్తుంది.

అందుచేత మన గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్దమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. అందుకే ఎల్ ఆకారంలో ఇంటి నిర్మాణం చేపట్టకపోవడం మంచిది.

ఒకవేళ ఇప్పటికే గృహనిర్మాణం ఎల్ ఆకారంలో ఉంటే ఆ ఆకారం మారే విధంగా, ధీర్ఘ చతురస్త్రాకారం వచ్చే విధంగా స్థలానికి ఒకమూల మొక్కను గాని, లేదా ఏదైనా పోల్‌ను గానీ నిర్మించడం మంచిది. ఇలా చేయడం ద్వారా సదరు ఇంటి నిర్మాణానికి ఏర్పడే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవచ్చు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంటి స్థలంలోని మట్టికి కూడా వాస్తు వర్తిస్తుందా?
నైరుతి బ్లాక్‌లో నిర్మాణం: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
పశ్చిమ దిశ సింహద్వారం: ఫలితాలు
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కలిసిసొచ్చే కాలం కోసం 41-41 అడుగుల స్థలం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
27నుంచి మహేష్‌బాబు కొత్త చిత్రం
అతిధి తర్వాత మహేష్‌బాబు హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం వరుడు షూటింగ్...
కోలీవుడ్‌లో శర్వానంద్ గమ్యం హవా
రవితేజ, ఇలియానా జంటగా కిక్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...