యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
మంగళవారం, 9 డిసెంబర్ 2008   ( 17:36 IST )
ఇంటిలోనే వంటగది తప్పనిసరిగా ఉండాలని వాస్తురీత్యా నియమం లేదు. వాస్తుశాస్త్రాల ప్రకారం.. అగ్ని స్థానమైన ఆగ్నేయంలో వంటగది ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫామ్ కింద మెట్టు పెట్టకూడదు.

దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చు. ఫ్లాట్‌ఫాణ్‌తో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పశ్చిమ దిశ సింహద్వారం: ఫలితాలు
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కలిసిసొచ్చే కాలం కోసం 41-41 అడుగుల స్థలం
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు
వాస్తు ప్రకారం పార్కింగ్ ఎక్కుడ ఉండాలి?
పూజ గది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బంగారుబాబు టైటిల్ ఆవిష్కరణ
జగపతిబాబు, మీరాజాస్మిన్ జంటగా నటించిన చిత్రం "బంగారుబాబు". ఈ సినిమా టైటిల్...
రామ్‌కిరణ్ హీరోగా ప్రేమ్‌రాజ్యమ్
అల్లు అరవింద్‌చే మంజీర ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...