యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
పశ్చిమ దిశ సింహద్వారం: ఫలితాలు
శుక్రవారం, 21 నవంబర్ 2008   ( 17:02 IST )
పడమర దిశలో సింహద్వారం నిర్మించుకున్నట్లైతే.. ఆ వైపున కొద్ది స్థలాన్ని వదలి నిర్మించుకోవడం మంచిదని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివలన వాస్తుబలము చేకూరడంతోపాటు, శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తునిపుణులు తెలుపుతున్నారు.

పశ్చిమ దిశలో సింహద్వారం నిర్మించినప్పుడు తూర్పు- ఉత్తర దిశల్లో కూడా స్థలాన్ని వదిలిపెట్టవచ్చు. అయితే ఈ దిశల్లో అధిక స్థలాన్నిఖాళీగా వదలి నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. తూర్పు, ఉత్తర దిశల్లో వరాండాలను తప్పక నిర్మించాలని, అట్లు నిర్మించినట్లైతే ధన, భోగసంపదలు కలుగుతాయని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

దక్షిణ దిశలో వరండాలు నిర్మించుకున్నట్లైతే దోషం ఉండదు. అయితే గోడలు మాత్రం ఎత్తుగా నిర్మించాలి. దక్షిణ దిశ వరండా కిందికి వంగి ఉండకూడదు. అట్లు కిందికి వంగిఉన్నట్లైతే ఐశ్వర్యములు హరించి పరగృహవాసులు అవుతారని వాస్తు తెలుపుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కలిసిసొచ్చే కాలం కోసం 41-41 అడుగుల స్థలం
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు
వాస్తు ప్రకారం పార్కింగ్ ఎక్కుడ ఉండాలి?
పూజ గది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంత్ర నిర్మాత "డైరీ"లో శివాజీ
"మంత్ర" చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్ చుక్క శివాజీతో "డైరీ" అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రద్ధాదాస్...
24న "దొంగలబండి" ఆడియో ఆవిష్కరణ
అలీ హీరోగా సాయిదుర్గ ఆర్ట్స్ చిత్రం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...