|
| గృహనిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంచుకోవాలి? |
| 3 అక్టోబర్ 2008 ( 19:25 IST ) | |
ఇంటి నిర్మాణానికి ఎటువంటి స్థలాలు ఎంపిక చేసుకోవాలో భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అనుకూలమైన స్థలాల ఎంపికలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నాలుగు భుజాల్లో హెచ్చుతగ్గులు ఉన్న స్థలాలు, నాలుగు కంటే ఎక్కువ భుజాలు కలిగి ఉన్న స్థలాలు అశుభాలను కలిగిస్తాయని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.
పొడవు ఎక్కువగా ఉండే స్థలాలు కూడా గృహ నిర్మాణానికి శ్రేయస్కరం కాదు. ఇటువంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం తదితర చెడు ఫలితాలు కలుగుతాయి. చేట ఆకారంలో ఉండే స్థలంలోనూ ఇంటి నిర్మాణం మంచిది కాదు. ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణం వలన మానసిక అశాంతికి గురవతారు. డమరకపు ఆకారంలో ఉండే స్థలం కూడా చెడు ఫలితాలను కలిగిస్తుందని వాస్తు శాస్త్రాలు పేర్కొన్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | శౌర్యం.. రివ్య్యూ | | గోపీచంద్‌ను ఏ తరహా చిత్రాల్లో చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో.. సరిగ్గా "శౌర్యం" కూడా అదే... |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - రాష్ట్ర రాజకీయ ప్రముఖుల్లో నారా చంద్రబాబు నాయుడు కూడా ఒకరు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు... |
| |
|
|
|
|
|
|
|