యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
స్థలాల ఆధారంగా వ్యక్తుల స్వభావము- 2
శుక్రవారం, 1 ఆగస్టు 2008   ( 17:56 IST )
వివిధ స్థలాల్లో నివసించే వారి స్వభాలను వాస్తు శాస్త్రం ద్వారా చెప్పవచ్చు. ఇందులో భాగంగా గత కథనంలో తూర్పు దిశ, దక్షిణ దిశలలో నివసించే వారి గురించి తెలుసుకున్నాం. ఈ వారం ఆగ్నేయ స్థలం, నైరుతి స్థలాల్లో నివసించే వారి స్వభావాల గురించి తెలుసుకుందాం.

ఆగ్నేయ స్థలంలో నివసించేవారు, జన్మించిన వారు చురుగ్గా, అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు. వీరికి ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ స్థలంలో నివసించేవారు విద్యలో చక్కని ప్రావీణ్యము కలిగి ఉంటారు. మనసులో ఉండే ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇష్టపడరు. ప్రియమైన వారికోసం ఎంత త్యాగమైనా చేసే స్వభావం వీరిది.

నైరుతి స్థలములో నివసించేవారు, జన్మించిన వారు స్వతహాగా ధైర్యంతో ఉంటారు. క్రమశిక్షణ, జ్ఞాపకశక్తి కలిగిన వారై ఉంటారు. ఊరికే ఉండకుండా ఎప్పుడూ ఏదో పని చేస్తుంటారు వీరు. శత్రువుల నుంచి ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే స్వభావం వీరిది. కల్పనా శక్తి, బుద్ధికుశలత కలిగిన వారై ఉంటారని వాస్తు శాస్త్రం చెబుతోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వివిధ స్థలములలో నివసించువారి స్వభావము
వాస్తు ప్రకారం సింహద్వారముల నిర్మాణం
వాస్తు ప్రకారం గోడల నిర్మాణం
వాస్తు ప్రకారం బీర్వా అమరిక
వాస్తు ప్రకారం స్టడీ రూమ్ నిర్మాణం
చక్కని వంటగదికి వాస్తు సూత్రాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...