|
| వివిధ స్థలములలో నివసించువారి స్వభావము |
| మంగళవారం, 29 జులై 2008 ( 18:12 IST ) | |
సాధారణంగా గృహం నిర్మించే సమయంలో అన్ని దోషాలను సరిచూసుకుంటాము. అయితే అందరికీ ఆసక్తి కలిగించే అంశం వాస్తు శాస్త్రంలో ఉంది. ఆయా స్థలములలో నివసించే వారి స్వభావాలను వాస్తు శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు.
తూర్పు దిశలో నివసించే వారు నిర్మలమైన స్వభావము, దయా గుణం అధికంగా కలిగి ఉంటారు. వీరి మనసుల్లో ఉండే అభిప్రాయాలను తెలుసుకోవడం చాలా కష్టమైన పని. పరులకు ఉపకారం చేయుటలో వీరికి వీరే సాటి. ఇతరులు చెప్పే విషయాన్ని వింటారు కానీ, వారు నిజమని నమ్మినదే ఆచరిస్తారు. తన దైనందిన కార్యక్రమాలను ప్రశాంతంగా చేసుకునే స్వభావం వీరిది.
అలాగే దక్షిణ స్థలం. ఈ స్థలములో నివసించే వారు జన్మించిన వారు వినయవిధేయతలు కలిగి ఉంటారు. ఇతరులను గౌరవించి తాము కూడా గౌరవాన్ని పొందుతారు. కొత్త ఆశయాలు కలిగియుండుట, వినూత్నంగా ఆలోచించుట అంటే వీరికి ఇష్టము. వీరికి శత్రువులు అధికంగా ఉంటారు.
.......... మిగిలిన స్థలములు, వాటి ఫలితాల గురించి వచ్చే వారం తెలుసుకుందాం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా... |
| |
|
|
|
|
|
|
|