|
| వాస్తు ప్రకారం సింహద్వారముల నిర్మాణం |
| 25 జులై 2008 ( 17:38 IST ) | |
గృహంలో ప్రవేశించేందుకు ముఖ్యమైనది సింహద్వారము. కనుక కొత్త గృహాన్ని నిర్మించే సమయంలో సింహద్వారాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తూర్పుదిశ యందు సింహద్వారమును నిర్మించినచో ఈ గృహంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
ఈ తరహాలో గృహాన్ని నిర్మించే సమయంలో నాలుగు ప్రక్కల స్థలమును వదలాలి. ఇందులో భాగంగా దక్షిణ, పశ్చిమ దిశలలో కాస్త స్థలము, తూర్పు -ఉత్తర దిశలలో అధికంగా స్థలాన్ని వదలాలి. ఇలా చేయడంతో శుభాలు జరుగుతాయి. గృహము పైనుంచి నీరు నాలుగు ప్రక్కల ఉండే స్థలంలో పడేటట్లు తూర్పు దిశలో ఎక్కువ స్థలాన్ని వదిలాలి. ఇలా పూర్వ సింహద్వార గృహమును నిర్మిస్తే వాస్తు రీత్యా బలము కలిగి సకల శుభములు కలుగుతాయి.
ఈ తరహాలో నిర్మించే గృహాలలో నివసించేవారికి చరస్థిర రూపంలో సంపదలు కలిగి తరతరాల వారికి సకల సంపదలను అందజేయగలరు. ఈ తరహాలో నిర్మించిన గృహాలకు పశ్చిమదిశయందు మేడను నిర్మించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|