యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
వాస్తు ప్రకారం స్టడీ రూమ్ నిర్మాణం
3 జులై 2008   ( 13:04 IST )
మన జీవితంలో ముఖ్యమైనది విద్య. ఈ విద్యనభ్యసించడానికి అందరూ ఎంతో కష్టపడుతుంటారు. విజయం లాగానే ఇది అందరినీ వరించదన్న విషయం మనకు కూడా తెలుసు. ఏ దిశలో కూర్చుని చదివితే చదువు బాగా వస్తుంది? ఎటు వైపు స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేయాలో వంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం.

స్టడీ రూమ్‌లో ముఖాన్ని చూసే అద్దాలు, అక్వారియం వంటి వాటిని పెట్టకూడదు. దీని ద్వారా మనసు వాటిపైకి మళ్లి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ గదిలో సూర్యకాంతి నేరుగా వచ్చి పడేలాగా ఉండకూడదు. ఎందుకంటే అధికంగా సూర్యకాంతి రావడం వల్ల కూడా మనసు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు మదిలో చికాకులు ఏర్పడతాయి. చదువుకోవడానికి సరిపడినంత కాంతి ఉండేలా చూసుకోవాలి.

తూర్పు వైపు ముఖం పెట్టి చదివితే, చదివిన విషయం మనసులో అలానే హత్తుకుపోతుంది. దీనితో పాటు కాసేపు అలా పచ్చదనాన్ని ఆస్వాదించే విధంగా గదిలో పచ్చని చెట్లను అమర్చుకోవాలి. అలసిన కళ్లను పచ్చదనం సేదదీరుస్తుంది. స్టడీ రూమ్‌ను ఈ తరహాలో రూపొందిస్తే చదివిన ఏ విషయమైనా చక్కగా అర్థమయి చక్కని ఫలితాలు సాధించవచ్చని వాస్తు శాస్త్రజ్ఞులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చక్కని వంటగదికి వాస్తు సూత్రాలు
సంతోషమయ జీవితానికి వాస్తు విజ్ఞానం
కిటికీల అమరిక కోసం వాస్తు విజ్ఞానం
ఇంటి నిర్మాణంలో బావి త్రవ్వకం
దుకాణాలకు వాస్తు విజ్ఞానం
వాస్తు ప్రకారం సింహద్వార గడపల అమరిక
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్న పాయింట్‌పై విక్టరీ చిత్రం రూపొందింది. నితిన్, మమతామోహన్‌...
రామ్ మరో హంగామా రెడీ
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
భవిష్యత్
తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్...
ఇంకా చదవండి|మరిన్ని...