యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
చక్కని వంటగదికి వాస్తు సూత్రాలు
20 జూన్ 2008   ( 15:57 IST )
గృహంలోని అన్ని గదులు, మూలలు, మెట్లు, వరండాలు వాస్తు ప్రకారం నిర్మించడమే కాదు వాటిలో వస్తువుల అమరిక కూడా సరిగ్గా ఉండాలన్నది మనకు తెలిసిందే. గృహంలో ఉన్నవారికి ఆహారం తయారయ్యేది వంటగదిలోనే కదా మరి వంట ఎటువైపు నిల్చుని చేయాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

దీని ప్రకారం గృహంలో తూర్పు వైపు ముఖం చూసేలా నిలబడి వంట చేయాలి. ఇలా తూర్పు దిశలో నిల్చుని వంట చేయడం ద్వారా వంట రుచిగా రావడమే కాకుండా, కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని కలిగిస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే వేరే దిశలలో నిల్చుని ఆహారాన్ని తయారు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలగవు.

కనుక గృహం నిర్మించే సమయంలో వంటగదిని వాస్తు ప్రకారం, తూర్పు వైపుకు ఉండేలా నిర్మించుకోవాలి. అలాగే చక్కని వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తు ఉంచుకోవాలి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సంతోషమయ జీవితానికి వాస్తు విజ్ఞానం
కిటికీల అమరిక కోసం వాస్తు విజ్ఞానం
ఇంటి నిర్మాణంలో బావి త్రవ్వకం
దుకాణాలకు వాస్తు విజ్ఞానం
వాస్తు ప్రకారం సింహద్వార గడపల అమరిక
గృహ నిర్మాణ క్రమం గురించి చెప్పే కొబ్బరికాయ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నటనకు ప్రాణం పోసిన కమల్ దశావతారం
ఓ శాస్త్రవేత్త కోట్ల మంది ప్రాణాలను ఎలా కాపాడాడు?. అన్నదే దశావతారం.
మెప్పించే పాండురంగడు
సామాన్యుడి తిరుగుబాటే అధ్యక్షా..!
భవిష్యత్
తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్...
ఇంకా చదవండి|మరిన్ని...