|
| సంతోషమయ జీవితానికి వాస్తు విజ్ఞానం |
| శుక్రవారం, 6 జూన్ 2008 ( 15:00 IST ) | |
సంతోషమయ జీవితానికి వాస్తు విజ్ఞానం చాలా అవసరమని మనకు తెలుసు. ఇందులో భాగంగానే కొన్ని చిట్కాలను మనం తెలుసుకున్నాం. అయితే మన దినచర్యల్లో కాస్త మార్పు చేసుకుంటే ఆనందమయిన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు.
ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఉత్తర దిశను చూడటం కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. తద్వారా ధన లాభం జరుగుతుంది. కనుక ఉత్తర దిశ వైపు ముఖం ఉండేలా మీ పడకను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పక్క మీద నుంచి లేవగానే తూర్పువైపుకు కాసేపు నడక సాగించడం మంచిది.
దీనితో ప్రారంభించాలనుకునే, ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మెరుగైన లాభాలు వస్తాయి. గృహాన్ని ఊడ్చే సమయంలో ఈశాన్యంలో ప్రారంభమై నైరుతి వైపుకు చెత్తను పోగు చేసుకోవాలి. ఈశాన్యంలోనే చెత్తను పోగు చేయకూడదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందంతో పాటు అభినయం కలగలిపి బొద్దుగా, ముద్దుగా డైలాగులు చెప్తూ ఉండే ఆర్తీ అగర్వాల్... |
| |
|
|
|
|
|
|
|