యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
ఇంటి నిర్మాణంలో బావి త్రవ్వకం
20 మే 2008   ( 13:10 IST )
ప్రస్తుత ఉరుకుల, పరుగుల కాలంలో బావితో కూడిన ఇళ్లు వెతికి చూసినా కరువే. అయితే ఇంటి నిర్మాణంలో బావులు ఓ ముఖ్యాంశం. గృహంలో బావి త్రవ్వించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే సుఖసంతోషాలు మీ సొంతమవుతాయి.

మీ గృహం నిర్మించే స్థలములో బావిని ముందుగానే త్రవ్వుకోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణానికి కావలసిన నీటిని ఇందులోంచే వాడుకోవచ్చు. అలాగే ఎక్కడంటే అక్కడ కాకుండా ఈశాన్యంలో బావి ఉండడం చాలా మంచిదని వాస్తు విజ్ఞానులు చెప్తున్నారు. మీ స్థలములో తూర్పు-ఈశాన్యములో బావిని త్రవ్వడంచే గృహంలో సకల శుభాలు కలుగుతాయి.

అలాగే ఉత్తర-ఈశాన్యంలో బావిని త్రవ్వడం ద్వారా ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో ఎటువంటి చికాకులు ఉండవు. సుఖసంతోషాలతో పాటు పిల్లలు కూడా ప్రయోజకులవుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు మెరుగుపడతాయి. కనుక ప్రస్తుత కాలంలో బావులతో కూడిన ఇళ్లు నిర్మించడం కష్టమైనప్పటికీ, వీలైనంత వరకు బావులను త్రవ్వించేందుకు ప్రయత్నించాలి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దుకాణాలకు వాస్తు విజ్ఞానం
వాస్తు ప్రకారం సింహద్వార గడపల అమరిక
గృహ నిర్మాణ క్రమం గురించి చెప్పే కొబ్బరికాయ
ఉత్తర దిశ నిద్రతో పీడకలలు
తూర్పు దిశలో నిద్ర జ్ఞానానికి మార్గం
సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వార్తలు
AP
 
తీవ్రవాదం: భారత్- పాకిస్థాన్ చర్చలు
తీవ్రవాదం ప్రధానాంశంగా ఈ వారం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
నేపాల్ రాజు ఆస్తులను జాతీయం చేస్తాం: ప్రచండ
చైనాలో మూడ్రోజుల సంతాప దినాలు: అణు ఆస్తులు క్షేమం
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...