|
| వాస్తు ప్రకారం సింహద్వార గడపల అమరిక |
గృహానికి సంబంధించినంతవరకు సింహద్వారం ముందు ఉండే గడపల అమరిక ఆ ఇంటి సుఖసౌఖ్యాలకు ఎంతో అవసరం. కనుక వీటిని అమర్చే సమయంలో వాస్తు నిపుణుల ఆధ్వర్యంలో నిర్మించడం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ సంతోషాలు వెల్లివిరిసే ఇళ్లను మీరు గమనించండి.
పూర్వ కాలంలో కట్టిన ఇళ్ల సింహద్వారాల ముందు ఉండే గడపల నిర్మాణాన్ని పరిశీలిస్తే... చాలా ఎత్తుగా చెక్కతో ఏర్పాటు చేసుకునేవారు. గృహంలోని అన్ని గదులకు ఈ గడపలను నిర్మించేవారు. కానీ ప్రస్తుత ఆధునిక కాలంలో గృహానికి ఆకర్షణీయంగా ఉండే మెట్లను కాంక్రీట్‌తో నిర్మించుకుంటున్నారు. అయితే ఇది వాస్తు రీత్యా సరికాదని నిపుణులు చెబుతున్నారు.
ఇళ్లను నిర్మించే సమయంలో కచ్చితంగా వాటికి సింహద్వార, పెరటి గుమ్మాలకు కట్టాలని నిపుణులు అంటున్నారు. పెరటి గుమ్మం కంటే, సింహద్వారం గుమ్మం రెండు అడుగుల ఎత్తు ఉండాలి. సింహద్వారానికి నిర్మించే గడపలు వెడల్పుగా ఉండాలని వారంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిన్నతనంలోనే సినీ రంగప్రవేశం చేసి అందరి మెప్పూ పొందినప్పటికీ, ఆ తర్వాత కొంత కాలం... |
| |
|
|
|
|
|
|
|