|
| ఉత్తర దిశ నిద్రతో పీడకలలు |
ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఒక్కరోజు నిద్ర కరువైనా మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత చికాకుకు గురవుతాడో అందరికి అనుభవమే. అందుకే సుఖమైన నిద్రకు అనువైన ప్రదేశం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదేసమయంలో నిద్రపోతున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకూడదని కూడా అందురూ కోరుకునేదే.
అయితే కొన్ని దిశల్లో తలపెట్టి పడుకుంటే మంచి నిద్ర మాట అటుంచి చెడ్డ కలలు వచ్చే అవకాశముందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. వాస్తుశాస్త్రం వద్దని చెప్పే దిశల్లో ఉత్తరదిశ ముఖ్యమైనది. ఉత్తరదిశలో తల పెట్టి నిద్రిస్తే పీడకలలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
వాస్తుశాస్త్రం ఇంకా ఏం చెబుతోందంటే ఉత్తరదిశలో తలపెట్టి నిద్రిస్తే రోగాలు భాదించే అవకాశముందని కూడా చెబుతోంది. అలాగే మనస్సులోని నిమ్మతి, నమ్మకం లాంటివి పోయి వాటి స్థానంలో భయం, అభద్రతాబావం చోటు చేసుకుంటుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఉత్తరదిశలో తలపెట్టి నిద్రించే అలవాటుకు స్వస్తి చెప్పాలని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - చిత్ర సీమలో ప్రవేశించిన కొద్దికాలంలోనే ప్రేక్షకుల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న... |
| |
|
|
|
|
|
|
|