యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
చిక్కులు తెచ్చి పెట్టే వాయువ్యంలో పడకగది
మంగళవారం, 19 ఫిబ్రవరి 2008   ( 14:14 IST )
ప్రతి ఇంటికి పడకగది ఎంతో ప్రధానమైంది. ఎందుకంటే అలిసిన మనిషికి సేదతీర్చే ప్రదేశం అదే కాబట్టి. కానీ పడకగదిని వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోకపోతే చిక్కులు కొనితెచ్చుకున్నట్టేనని వాస్తుశాస్త్ర ప్రముఖులు చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని దిక్కుల్లో పడకగదిని ఏర్పాటు చేయరాదని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది. ఇందులో వాయువ్య దిశ అతి ముఖ్యమైనది. ఈ దిశలో నిద్రిస్తే అనవసరమైన చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదముందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాయువ్యంలో ఏర్పాటు చేసిన పడకగదిలో కుటుంబంలోని దంపతులు నిద్రించినట్టయితే వారి మధ్య లేనిపోని గొడవలు వచ్చి చేరుతాయని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.

ఒకవేళ వాయువ్యంలో పడకగది ఉన్నట్టైతే దానిని పిల్లల కోసం ఉపయోగించడమో లేక గెస్ట్ రూంగా ఉపయోగించడమో మంచిదని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వివిధ గదుల అలంకరణ: వాస్తు వివరాలు
నివశించే గృహంలో తలుపుల సంఖ్య: సంభవించే ఫలితాలు
గృహ ఆవరణలో మట్టి నింపవచ్చా?
గృహ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మాణం
గృహ నిర్మాణ పర్యవేక్షణలో జాగ్రతలు
గృహం నిర్మాణ సమయంలో తాత్కాలిక పాక ఏర్పాటు
భవిష్యత్
మీ రోజు - మేషం: నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యంలో చికాకులు తప్పవు. ఉద్యోగులకు ఒత్తిడి...
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
FE
 
భావన
తమిళ చిత్ర సీమ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ భావన. ఒంటరి చిత్రంలో...
చిరంజీవి
రవితేజ
వినోదం
టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace