యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ వాస్తు
మంచి, చెడు శకునాలు
- సంకలనం: వెంగళరావు
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు, కుంకుమలతో, జడవేసుకుని కలకళలాడే ముత్తైదువు ఎదురైనట్లైతే అంతా శుభమే జరుగుతుంది. ఆ ముత్తైదువే వెంట్రుకలను విప్పుకుని రుద్రతాండవం వలే ఎదురైనట్టైతే కచ్చితంగా కీడే ఎదుర్కోవాల్సి వస్తుంది.

నీళ్ళ బిందె, పాల బిందె, పెరుగు బిందె, అన్నం వంటి వాటిని మోసుకున్నవారు, బట్టలు పులిమే చాకలి వాడు, చెఱకు కట్టలు మోసుకున్న వాడు, జత బ్రాహ్మణులు ఎదురైనట్లైతే మంచి శకునంగా భావించవచ్చు. ఇలా కాక ఒకే ఒక బ్రాహ్మణుడు ఎదురురావడం మంచిదికాదు.

ఇతర జీవరాశుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గాడిద, ఆవు, జింక, ఉడత వంటివి ఎడమ నుంచి కుడికి వెళ్ళినట్టైతే వాటిని కూడా మంచి శకునంగానే భావించవచ్చని వాస్తుశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జన జీవనానికి వాస్తు ఉపయోగాలు
ఇంటిలో వాహన పార్కింగ్ ఎక్కడ చేయాలి?
గృహంలో పెంచతగ్గ చెట్లు, మొక్కలు
అడుగులు 41కి 41తోడైతే......కాసుల పంటే
ఉత్సాహవంతమైన జీవితాన్ని ఇచ్చే 42కి 42 ఇల్లు
ఆస్థిని, అష్టైశ్వర్యాలను చేకూర్చే 41కి 41 ఇల్లు
భవిష్యత్
వాస్తు - ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము.
ఇంకా చదవండి|మరిన్ని...
భవిష్యత్
WD
 
విక్టరీ వెంకటేశ్
పుట్టిన తేదీః డిసెంబర్ 13, 1960 అదృష్ట సంఖ్యలుః 4, 6 దక్షిణాది సినీ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని...
నయనతార
సూర్య
సాహిత్యం
కవితలు - యుగాలు మారుతూ, తరాలు ముందుకెళ్తున్నా పట్టెడన్నం దొరక్క అవస్థపడే వారెందరో...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace