|
 | | మేషం | స్థిరాస్తి అమ్మకం మంచిది కాదు. నిల్వ ఉంచిన ధనంపై ఆందోళన చెందవద్దు. రైతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
|
|
|  | | వృషభం | ఉద్యోగానికై చేయు ప్రయత్నం ఫలించును. వృత్తి, విద్యలందు అభివృద్ధి. ప్రైవేటు రంగాల్లోని వారికి శ్రద్ధ అవసరం. కష్టనష్టాలు ఎదుర్కోగలరు.
|
|
|  | | మిథునం | ప్రముఖుల నుంచి అభినందనలు, వ్యాపారులకు ఆశాజనకంగా ఉండును. క్రీడలు, కళా రంగాల్లోని వారు మెరుగైన ఫలితాలు పొందగలరు.
|
|
|  | | కర్కాటకం | వివాహాలకు హాజరవుతారు. కొత్త అనుభూతులకు లోనవుతారు. అన్యులతో జాగ్రత్త వహించడం మంచిది. ప్రైవేటు రంగాల్లోని వారికి తగిన గుర్తింపు లభించగలదు.
|
|
|  | | సింహం | కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషకరంగా సాగుతాయి. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం పెరుగును.
|
|
|  | | కన్య | మిత్రుల ఉన్నత స్థితికి కారణమవుతారు, ఉద్యోగులకు శ్రమ తప్పదు. పనుల్లో ఒత్తిడి ఉన్నా మేలు ఫలితాలను పొందగలరు.
|
|
|  | | తుల | నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి, మంచి అవకాశాలు కలుగును. విలువైన పత్రాలు, వస్తువుల విషయంలో జాగ్రత అవసరం.
|
|
|  | | వృశ్చికం | చేతి పని వారికి, బడ్డీ కొట్టు వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన కలుగును. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఎదురుకాగలవు.
|
|
|  | | ధనస్సు | ఇతరుల పట్ల మొండిగా వ్యవహరించడం తగదు. ఉద్యోగస్తులు తగు జాగ్రత్త వహించడం మంచిది. ఉపాధ్యాయులకు సరైన సమయం.
|
|
|  | | మకరం | భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ప్రైవేటు రంగాల్లోని వారికి మానసికాందోళన. కొత్త విషయాలను నేర్చుకుంటారు.
|
|
|  | | కుంభం | దూరప్రయాణాలు చేస్తారు. ఖర్చులు అధికం అవడంతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు తగు జాగ్రత్త వహించడం ముఖ్యం.
|
|
|  | | మీనం | ఇతరుల వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ ఏజెన్సీ రంగాల వారికి కాస్త ఊరట.
|
|
|
|
| |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|