|
| హోం మంత్రి పి. చిదంబరం |
| 22 డిసెంబర్ 2008 ( 20:51 IST ) | |
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 16, 1945 అదృష్ట సంఖ్యలు: 8, 2 దేశం సంక్లిష్ట స్థితి ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో హోం మంత్రి పదవి స్వీకరించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు చిదంబరం. తమిళనాడులోని మదురై సమీపంలో ఉన్న శివగంగ పట్టణంలో పుట్టిన ఆయన చిన్న వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు.
ఆ ఆసక్తితోనే తర్వాతి కాలంలో స్వయంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. సంక్షోభ సమయంలో దేశ భద్రత వ్యవహారాలను చిదంబరంకు అప్పగించడం ఆషామాషీ కాదు. ఆయన ప్రయత్నం, కృషి, ఆత్మవిశ్వాసం కారణంగానే ఆయనకు ఇంత పెద్ద బాధ్యతలను అప్పగించారని చెప్పవచ్చు.
సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు సమకూరినప్పటికీ, మరొకరి నేతృత్వంలో పనిచేయడాన్నే ఇష్టపడుతారు. సే పనులపై అంకిత భావం కలిగి ఉంటారు. ఏ పనిలోనైనూ పూర్తి స్థాయి కార్యాచరణకు ముందు తెలివిని ఉపయోగించడం ఆయన విశిష్టత. ఈ లక్షణాలు కేవలం చిదంబరంకు మాత్రమే కాక సెప్టెంబర్ 16న పుట్టిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. వీరు చేపట్టే కొత్త పనులు విజయం సాధించగలవు.
చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సంక్షోభ సమయంలో సవాళ్లను అధిగమించగలరు. కింది సిబ్బంది సహకారం లభిస్తుంది. ఉద్యోగుల ప్రతిభాపాటవాలు వెలుగు చూడగలవు. పనులను త్వరగా ముగించి తనపై వారి ప్రశంసలను అందుకుంటారు. దూరమైన సంబంధాలు తిరిగి దగ్గరకు వస్తాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|