యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
బరాక్ ఒబామా
బుధవారం, 19 నవంబర్ 2008   ( 16:13 IST )
పుట్టిన తేదీ: ఆగస్టు 4, 1961
అదృష్ట సంఖ్యలు: 4, 6
Obama
AP


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, జయకేతనం ఎగురనేసిన బరాక్ ఒబామా జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికలో భాగంగా ఆయన తొలుత మాజీ దేశాధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి హిల్లరీ క్లింటన్, తర్వాత అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ మెక్ కెయిన్‌లను ఓడించారు.

చక్కటి వ్యూహరచన, యుక్తి, చాతుర్యవంతమైన ప్రణాళికతో ముందుకు సాగడం, ఇతరులకు సహాయపడే గుణం, నిజాయతీతో కూడిన వ్యవహార శైలి ఆయన బలాలు కాగా, అపనమ్మకాలు, అన్నిటినీ తనదనుకోవడం, ముక్కు మీది కోపం, సర్దుబాటు మనస్తత్వం లేకపోవడం, దురాశ ఆయన బలహీనతలు.

ఈ లక్షణా లు ఒబామాకు మాత్రమే కాక ఆగస్టు 4న పుట్టిన వారందరికీ వర్తిస్తాయి. వీరికి త్వరలో పెద్ద మార్పులు కన్పిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఆశించిన సహాయాలు, కీర్తి ప్రశంసలు అందుకోగలరు.

ఇతరుల సాయంతో సమస్యలను అధిగమించగలరు. నిరంతర పనుల కారణంగా ఆరోగ్యం దెబ్బతినవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు, చేదు అనుభవాలు ఏర్పడినా, త్వరలోనే తొలగిపోగలవు. నిర్వహణ సామర్థ్యం పెరగగలదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వైఎస్ రాజశేఖరరెడ్డి
ఇలియానా
విక్టరీ వెంకటేష్
నారా చంద్రబాబు నాయుడు
రాహుల్ గాంధీ
ఎల్‌కే అద్వానీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...