యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
వైఎస్ రాజశేఖరరెడ్డి
YSR
PTI
పుట్టినతేదీ: 8 జులై 1949
అదృష్ట సంఖ్యలు: 1, 4, 8
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పదవీకాలాన్ని ఇటీవల పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ పూర్తి పేరు ఎదుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. తండ్రి రాజారెడ్డి వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన వైఎస్ఆర్ 2004లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు సంచలన రాజకీయ జీవితం గడిపారు. గత ఎన్నికల ముందు ఆయన చేపట్టిన "పాదయాత్ర" రాష్ట్ర రాజకీయాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అందిరికీ గుర్తుండే ఉంటుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని సాధించిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన వైఎస్ఆర్ అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. "జలయజ్ఞం", "ఇందిరమ్మ ఇళ్లు", "ఆరోగ్యశ్రీ" వంటి ప్రతిష్టాత్మక ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్న వైఎస్‌ఆర్ చిరకాల స్వప్నం రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా చూడటం. భావోద్వేగాలు, ప్రేమ వైఎస్ఆర్‌లో మెండుగా కనిపిస్తాయి.

ప్రతి విషయాన్ని అంతర్‌దృష్టితో చూడటం ఆయన పద్దతి. విచక్షణా జ్ఞానం కలిగివుండటంతోపాటు, రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వైఎస్ఆర్ బలాలు. ఈ లక్షణాలు వైఎస్ఆర్‌తోపాటు జూన్ 22 నుంచి జులై 22 మధ్య జన్మించిన కర్కాటక రాశి వారందరికీ వర్తిస్తాయి. మారిపోయే మనస్తత్వం, మంకుగా ఉండటం, అతిగా భావోద్వేగాలకు లోనుకావడం ఈ రాశివారి బలహీనతలు.

శృంగారం, పిల్లలు, స్వదేశం, స్వగృహాన్ని ఈ రాశి వారు ఇష్టపడుతుంటారు. పార్టీలకు వెళ్లడమన్నా వీరికి సరదా. చికాకుపరిచే పరిస్థితులు, అపజయాలను వీరు అంగీకరించలేరు. ఏం చేయాలనేది ఎవరిచేతో చెప్పించుకోవడం, సలహాలు (మంచి, చెడు) తీసుకోవడం వీరికి ఇష్టముండదు. వ్యతిరేకతను కూడా సహించలేరు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఇలియానా
విక్టరీ వెంకటేష్
నారా చంద్రబాబు నాయుడు
రాహుల్ గాంధీ
ఎల్‌కే అద్వానీ
బాలకృష్ణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆకట్టుకోని త్రీ
"ఎ ఫిలిం బై అరవింద్" దర్శకుడు శేఖర్‌సూరి చేసిన మరో చిత్రమే "త్రీ". ఆద్యంతం సస్పెన్స్‌తో హాలీవుడ్...
మనిషి ఆశలకు రూపం... నిన్న నేడు రేపు
చింతకాయల రవి రివ్యూ
భవిష్యత్
తారాఫలం - దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా...
ఇంకా చదవండి|మరిన్ని...