|
| ఇలియానా |
పుట్టినతేదీ: ఆగస్టు 19, 1987 అదృష్టసంఖ్యలు: 1, 7 దక్షిణాది సినీ పరిశ్రమలో అతితక్కువ కాలంలో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన నటీమణుల్లో ఇలియానా కూడా ఒకరు. వైవీఎస్ చౌదరి "దేవదాసు" చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఇలియానా, ఇప్పటికే తెలుగులో ప్రముఖ యువహీరోలందరి సరసన నటించింది. ఒక తమిళ చిత్రంలోనూ నటించి కోలీవుడ్‌కు దగ్గరైన ఇలియానా, ఇటీవల ఒక హిందీలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది.
రాకేశ్ రోషన్ "ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్"లో నటించడంతో ఇలియానాకు "దేవదాసు"లో అవకాశం వచ్చింది. ఉదార స్వభావం, దయ, సృజనాత్మకత, ఉత్సాహం ఇలియానాకు కనిపించే లక్షణాలు. వీటితోపాటు విశాల దృక్పథం, ఎదుటివారిని ప్రేమించే తత్వం, నిజాయితీ ఆమెకు అదనపు భూషణాలు. ఈ లక్షణాలు ఇలియానాతోపాటు జులై 23- ఆగస్టు 22 మధ్య జన్మించిన సింహ రాశివారందరికీ వర్తిస్తాయి.
ప్రచారంలో ఉండటం, దర్జాగా జీవించడానికి ఈ రాశి వ్యక్తులు ఇష్టపడుతుంటారు. ఘనంగా జరిగే పార్టీలకు వెళ్లడమన్నా వీరికి సరదా. పిల్లలను అభిమానిస్తారు. డ్రామాలు నచ్చుతాయి. జాగ్రత్తగా పని చేయడం వీరికి ఇష్టముండదు. సర్వసాధారణమైన రోజూవారీ జీవితం నచ్చదు. సంకుచిత స్వభావులకు ఈ రాశి వ్యక్తులు దూరంగా ఉంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|