యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
ఎల్‌కే అద్వానీ
Advani
AP
పుట్టినరోజు: నవంబరు 08, 1929
అదృష్టసంఖ్యలు: 1, 8
ఎల్‌కే అద్వానీ.. దేశ రాజకీయాల గురించి ఏకాస్త తెలిసిన వారికైనా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించిన అద్వానీ, తదనంతర జీవితంలో రాజకీయ శక్తిగా తననితాను మలుచుకున్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్‌ల ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.

ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా నిలిచే వరకు ఆయన రాజకీయ ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే అద్వానీయే ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. పట్టుదల ఎక్కువగా కలిగివుండటం, అతివాదతత్వం, ఆవేశం, సులభంగా పరిస్థితులను అర్థం చేసుకోవడం తదితర లక్షణాలు అద్వానీకి సరిపోతాయి.

ఈ లక్షణాలు అద్వానీతోపాటు, అక్టోబరు 24- నవంబరు 22 తేదీల మధ్య పుట్టిన ప్రతి ఒక్కరిలోనూ కనిపించేవే. అర్థవంతమైనవాటి కోసం పనిచేయడం, ప్రతిదానిలోని నిమగ్నవడాన్ని ఈ రాశి వ్యక్తులు ఇష్టపడతారు. నిజం మాట్లాడే వారిని వీరు గౌరవిస్తారు. ఇతరులను నచ్చజెప్పే సామర్థ్యం కూడా వృశ్చిక రాశిలో పుట్టినవారికి ఎక్కువే. ఇష్టమైన వస్తువులను సేకరించడం, వాటిని భద్రపరుచుకోవటం వీరికి హాబీ. అద్వానీకి కూడా పుస్తకాల సేకరణ ఒక హాబీ. వాటిని జాగ్రత్తగా భద్రపరచడంపై కూడా ఆయన ఎంతో శ్రద్ధ చూపుతుంటారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బాలకృష్ణ
ఏ.ఆర్.రహమాన్
శ్రియా శరన్
మీరా చోప్రా
మీరాజాస్మిన్
రాజశేఖర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్- రివ్యూ
తెలుగు సినిమా రంగంలో ఈ మధ్య కుటంబకథా చిత్రాలకన్నా, యూత్ చిత్రాలకే ప్రేక్షకులు...
గూఢచారుల చుట్టూ తిరిగే హోమం
పాత, కొత్త చిత్రాల మేళవింపు ఆదివిష్ణు
భవిష్యత్
తారాఫలం - నందమూరి తారక రామారావు వారసునిగా తెలుగు చలనచిత్ర రంగంలోకి వచ్చిన బాలకృష్ణ...
ఇంకా చదవండి|మరిన్ని...