యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
శ్రియా శరన్
పుట్టిన తేదీ: సెప్టెంబర్ 11, 1982
అదృష్ట సంఖ్యలు: 4.5,9

తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన తార శ్రియ. ప్రస్తుతం హిందీ చిత్రాల్లో కూడా నటించేందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. సంతోషం, ఇష్టం, వర్షం, నీ మనసు నాకు తెలుసు, శివాజీ, ఛత్రపతి తదితర చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది.

ఉత్తర భారత దేశంలో పుట్టిన ఈమెకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. పుస్తకాలు చదవడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం వంటివి ఈమె హాబీలు. ఈమెకు టాలీవుడ్, కోలివుడ్‌తో పాటు ఇప్పుడిప్పుడే బాలివుడ్ అవకాశాలు కూడా వస్తుండటంతో కేరీర్ చాలా బాగుంటుంది. సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ గడిపే ఈమెకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం.

ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో జన్మించిన వారందరికీ వర్తిస్తాయి. ఈ తేదీలో జన్మించిన వారు సాధువులుగా ఉంటారు. ఉన్నదానితో సంతోషంగా ఉండేందుకు వీరు ఇష్టపడతారు. వీరు చేసే పనులలో సృజనాత్మకత కనిపిస్తుంది. ఎప్పుడూ తమ ఆటపాటలతో కోలాహలంగా ఉంటారు వీరు. అదే సమయంలో ప్రమాదాలు పొంచి ఉంటాయి కనుక జాగ్రత్త పాటించడం అవసరం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మీరా చోప్రా
మీరాజాస్మిన్
రాజశేఖర్
స్నేహా ఉల్లాల్
స్నేహ
జెనీలియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా...
ఇంకా చదవండి|మరిన్ని...