యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
మీరా చోప్రా
Meera Chopra
PC
పుట్టిన తేదీ: జులై 8
అదృష్ట సంఖ్యలు: 2,4,5

మోడల్ రంగం నుంచి సినీ రంగంలోకి ప్రవేశించి నటన, అందంతో అందరినీ అకట్టుకున్న తార మీరా చోప్రా. బంగారం చిత్రం ద్వారా తెలుగు చిత్ర రంగంలోకి ప్రవేశించి తన నటనతో మెప్పించింది. అనంతరం వాన ప్రస్తుతం జగన్మోహినిలో నటిస్తోంది. అంతే కాకుండా పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడిప్పుడే పలు అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి.

ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తుండగా, చక్కని కెరీర్‌ నిర్మించుకునేందుకు ఈమె ప్రయత్నాలు చేస్తోంది. అందరితో చలాకీగా మాట్లాడుతూ, సంతోషంగా ఉండే ఈమెకు స్విమ్మింగ్, బుక్స్ రీడింగ్, సంగీతం వినడం వంటివి హాబీస్. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి. ఎవరికీ అంతగా అర్థం కాకుండా, లోతుగా ఉండే మనస్తత్వం వీరిది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి విశ్లేషిస్తారు.

ప్రయాణం చేయడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడాన్ని ఇష్టపడతారు. సంప్రదాయాన్ని అధికంగా ఇష్టపడతారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అందరితో స్నేహంగా మెలిగే వీరి లక్షణం కొన్ని సందర్భాల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మీరాజాస్మిన్
రాజశేఖర్
స్నేహా ఉల్లాల్
స్నేహ
జెనీలియా
సయాలీ భగత్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించిన కేరళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్.
ఇంకా చదవండి|మరిన్ని...