యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
మీరాజాస్మిన్
Meera jasmin
PC
పుట్టిన రోజు: ఫిబ్రవరి 15, 1984
అదృష్ట సంఖ్యలు: 4,6,8

మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించిన కేరళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్. మీరా జాస్మిన్ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. పాత్రల్లో ఇట్టే ఇమిడిపోగల స్వభావం ఆమెది. మోడ్రన్ పాత్రల్లోనే కాకుండా, కుటుంబ కథా పాత్రల్లో కూడా నటించగల మీరాకు సంగీతం అంటే చాలా ఇష్టం. రన్, గుడుంబా శంకర్, మహారథి, భద్ర, మా ఆయన చంటిపిల్లాడు, గోరింటాకు తదితర చిత్రాల్లో నటించి యువత మనససుల్లోనే కాదు దక్షిణాది ప్రేక్షకుల మనసులను కూడా దోచుకుంది.

మలయాళ, తమిళ చిత్రాల్లో నటించినందుకు ఆమె పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. మీరాజాస్మిన్‌కు సంగీతంతో పాటు బుక్స్ చదవడం, స్విమ్మింగ్ చేయడం వంటి హాబీలు కూడా ఉన్నాయి. తాము అనుభవిస్తున్న సంతోషం అందరికీ పంచాలని బావిస్తుంది. పరులకు సాయం చేయడం అంటే ఈమెకు చాలా ఇష్టం. ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీలో పుట్టిన అందరికీ వర్తిస్తాయి.

వీరికి అన్ని రకాలుగా అదృష్టం కలిసివస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశంలో వాటిని అందుకోలేకపోవచ్చు. తొందరగా అందరితో కలిసిపోయే మనస్తత్వం వీరిది. డెవలప్ అయ్యేందుకు మంచి మార్గాలు లభిస్తాయి. అయితే కెరీర్ నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహంగా ఉండే స్వభావంతో అందరినీ సన్నిహితులు చేసుకుంటారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజశేఖర్
స్నేహా ఉల్లాల్
స్నేహ
జెనీలియా
సయాలీ భగత్
కమల్ హాసన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...