యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ భవిష్యత్ తారాఫలం
రాజశేఖర్
Rajasekar
PC
పుట్టినరోజు: ఫిబ్రవరి 4, 1955
అదృష్ట సంఖ్యలు: 4,6,8

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించిన విలక్షణ నటుడు. ఆయన ఆగ్రహావేశాల పాత్రలకు పెట్టింది పేరు. వందేమాతరం చిత్రం ద్వారా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆగ్రహం, అల్లరి ప్రియుడు, అహంకారి, అంకుశం, అమెరికా అబ్బాయి, ఆహుతి, ప్రతిఘటన, తలంబ్రాలు తదితర చిత్రాలలో నటించగా, ఇటీవల అన్నా చెల్లెళ్ల బంధంతో గోరింటాకు చిత్రంలో నటించి అందరినీ అలరించాడు.

ప్రస్తుతం రాజకీయ రంగప్రవేశం దిశగా వ్యూహాలు రచిస్తూ, అందరికి పరిచయమయ్యారు డాక్టర్ రాజశేఖర్. సాధారణంగా ఈ తేదీలో జన్మించిన వారు అందరినీ సంతోషపెట్టాలని భావిస్తారు. ఈ లక్షణాలు ఈయనకు మాత్రమే కాదు ఈ తేదీలో జన్మించిన అందరికీ వర్తిస్తాయి. తనతో పాటు అందరూ ఆనందంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో వారికి తమ వంతు సాయం చేస్తారు.

అందరూ తమ మిత్రులని, హితాన్ని కోరేవారని భావిస్తారు. అయితే ఈ గుణంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. వీరికి ఓర్పు, ఎదుటివాళ్లను అర్థం చేసుకునే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అందరినీ తమతో కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరి కోసం తమ వంతు కృషి చేస్తారు. వీరు ఎక్కువగా ఆవేశపడరు. ఎందుకంటే, ఇతరులతో మనోభావాలను పంచుకోవడంలో ఆసక్తి చూపుతారు. ఈ గుణాలతో వీరు అందరికీ దగ్గరవుతారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్నేహా ఉల్లాల్
స్నేహ
జెనీలియా
సయాలీ భగత్
కమల్ హాసన్
మమతామోహన్‌దాస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...