|
| స్నేహ |
| బుధవారం, 9 జులై 2008 ( 15:47 IST ) | |
పుట్టినరోజు: అక్టోబర్ 12 అదృష్ట సంఖ్యలు: 4,6
అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి అటు తమిళంలోను, మలయాళంలో, తెలుగులోనూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ముంబయిలో పుట్టిన తెలుగు ఆడపడుచు స్నేహ. చిరునవ్వుతో అందరినీ ఇట్టే తన వశం చేసుకుంటుంది ఈమె.
తెలుగులో ప్రియమైన నీకు, తొలివలపు, సంక్రాంతి, శ్రీరామదాసు, పాండురంగడు తదితర చిత్రాలలో నటించి తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం ఈమె హాబీలు. సీరియస్‌గా పనిచేసే స్వభావం కలిగిన స్నేహ ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. దేన్నైనా కూడా చాలా కూల్‌గా తీసుకుని నిదానంగా ఆలోచించే మనస్తత్వం వీరిది.
ఈ లక్షణాలు ఈమెకు మాత్రమే కాదు ఈ తేదీన జన్మించిన వారందరికీ వర్తిస్తాయి. ఈర్ష్య, అధికార తత్వం తదితరాలు ఉన్నప్పటికీ, వీటికి సమానంగా చాలా మంచి గుణాలు ఉంటాయి వీరికి. వారు చేసే పనిపై పూర్తి శ్రద్ధ వహిస్తారు. అంతే కాకుండా పక్కవారికి సాయం చేసే అలవాటు మెండుగా ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - మన జీవితంలో ముఖ్యమైనది విద్య. ఈ విద్యనభ్యసించడానికి అందరూ... |
| |
|
|
|
|
|
|
|